¡Sorpréndeme!

Heart Attack కి Heartburn కి తేడాలు తెలుసుకోండి.. | Telugu OneIndia

2023-02-24 13 Dailymotion



Know The Difference Between Symptoms of Heart Attack And Heartburn | ఛాతీమంట, గుండె పోటు.. వీటి లక్షణాలు ఒకేలా ఉంటూ ఉంటాయి. ఛాతీలో మంట సాధారణ సమస్య. జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి ఎగదన్నుకు రావటం వల్ల ఛాతీలో మంట ఇబ్బంది పెడుతుంది. గుండె రక్తనాళాలు అకస్మాత్తుగా మూసుకుపోడం, రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల గుండె పోటు వస్తుంది

#HeartAttack
#HeartPain
#HeartStroke
#Heartburn
#CardiacArrest